జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ఖరారు చేసి జూన్ మొదటి వారంలో ప్రకటించనున్నారు. అభ్యర్థులు మార్కులను జేఈఈ వెబ్ సైట్ jeemain.nic.in నుంచి తెలుసుకోవచ్చు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.